టీటీడీ తీరుపై సంచలన కామెంట్స్ చేసిన BRS నేత.
— greatandhra (@greatandhranews) December 19, 2024
తిరుపతిలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారు అది మంచిది కాదు.
రాష్ట్ర విభజన జరిగాక గత పదేళ్లలో ఇలాంటి తేడాలు జరగలేదు - BRS నేత శ్రీనివాస గౌడ్ #Tirupati pic.twitter.com/78hFy7UQXH