కడుపునొప్పితో అల్లాడిపోయి ఓ మహిళ ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ వైద్యులు ఆపరేషన్ చేస్తూ చేస్తూ ఆమె కడుపులోనే కత్తిరిని మరిచిపోయారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన మహేశ్వరి చౌదరి హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం నిమ్స్ ఆస్పత్రితో ఆపరేషన్ చేయించున్నారు.