కిరాణా షాపులు మూసివేయించి, మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇపుడు సర్వత్రా విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే, మంచి పనుల కోసం లాక్‌డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. అదేసమయంలో గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది.