హోమ్ వర్క్ చేయలేదని పిల్లాడిని చావబాదిన టీచర్
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2024
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఓ ప్రైవేట్ స్కూల్లో సతీశ్ అనే టీచర్ హోం వర్క్ చేయలేదని ఆరో తరగతి విద్యార్థిని చావబాదాడు.
తమ బిడ్డ ఒంటిపై దెబ్బలు చూసిన తల్లిదండ్రులు సీసీ ఫుటేజీ ఆధారంగా టీచర్‌పై పోలీసులకు… pic.twitter.com/2Gr5DCFfox