అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. పుర్రె ఎముక చిట్లిన వైనం
— ChotaNews App (@ChotaNewsApp) September 16, 2025
తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలికకు తలకు తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఘటన. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోన్న హరి, విజేతల… pic.twitter.com/mEqhUVKGjb