తెలంగాణలో ముందస్తు ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే డిసెంబర్ 11వ తేదీ తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా.. కొత్త చర్చ తెరపైకి వచ్చింది.