కాగా, వీడియోలు తీసే నెపంతో 14 ఏళ్ళ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక ప్రెగ్నెంట్ అయింది. ఇదే ఈ విషయంపై బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. అలా భార్గవ్‌పై దిశ చట్టంతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.