ఫలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన! ♥️????
— JSP WestGodavari (@JSPWestGodavari) November 28, 2024
• ఒక్క రోజు వ్యవధిలో నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
• అఖండ గోదావరి,గండి కోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు 172.34 కోట్లు కేటాయించిన కేంద్రం.
• మొదటి విడతగా 114 కోట్లు విడుదల.@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/6wtAEa3031