ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణా నదిలోకి దూకిన మహిళ!
— Telugu360 (@Telugu360) April 9, 2025
మేక దివ్య అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పైనుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన NDRF బృందం ఆ మహిళలను రక్షించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ… pic.twitter.com/Bi3NGHANMj