కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన దుర్గ, బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బొడ్డు నరేష్ ఇరువురు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత సుమారు సంవత్సరకాలంగా భర్త బొడ్డు నరేష్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.