వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లోకి రాకముందు సినీ నటి అని తెలిసిందే. ఈమె మాటలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతుంటారు. విమర్శలు చేయడం మొదలుపెడితే ముందూవెనుకూ చూడకుండా చేసేస్తారని ఆమెపై ఆరోపణలున్నాయి. అదలావుంచితే రోజా శుక్రవారం నాడు సరదాగా కొద్దిసేపు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఎవరితోనో మీరూ చూడండి మరి.