ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కీలక చర్చలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ఆటుపోట్లను తట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త.
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు స్వయంగా చూసుకోండి. సాయం ఆశించవద్దు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు.
మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులు సాయం అందిస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు.