ధైర్యంగా అడుగు ముందుకేయండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సహాయం ఆశించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆప్తులతో సంభాషిస్తారు. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
పొదుపు ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు సాగవు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వివాదాలు కొలిక్కివస్తాయి.
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఓర్పుతో యత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. దంపతులు మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు హడావుడిగా ముగిస్తారు. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
అనుకూలతలు అంతంత మాత్రమే. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఆప్తుల సాయం అందిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఖర్చులు విపరీతం. పత్రాలు, నగదు జాగ్రత్త. ఇతరుల విషయంలో జోక్యం తగదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు.
ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఆలోచనలతో సతమతమవుతారు. కష్టించినా ఫలితం ఉండదు. ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యం నెరవేరుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆప్తులకు కీలక సమాచారం అందిస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.