లవకుమార్ గారూ.. స్థిరబుద్ధితో ఉద్యోగ ప్రయత్నం చేయండి..
సోమవారం, 18 జూన్ 2012 (16:36 IST)
FILE
లవకుమార్
మీరు సప్తమి గురువారం, ధనుర్ లగ్నము, అశ్వని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు కేతువు ఉండటం వల్ల, స్థిరబుద్ధితో ఉద్యోగ ప్రయత్నం చేసినా సత్ఫలితాలు లభిస్తాయి. ఊహాగానాల్లో విహరించకండి. మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2013 నందు మీరు బాగా స్థిరపడతారు.
2013 నుంచి చంద్ర మహర్ధశ పది సంవత్సరాలు, కుజ మహర్ధశ ఏడు సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. అమ్మాయి జనన సమయం 6.10 అని తెలియజేశారు. ఉదయమా లేక సాయంత్రమా తెలియజేయండి.