విడాకులు తీసుకున్నా..! పునర్వివాహం ఎప్పుడవుతుంది?

వెంకటసూర్య ప్రకాష్:
మీరు అమావాస్య బుధవారం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 వరకు అష్టమ శనిదోషం ఏర్పడటంతో శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించండి.

మీకు భార్యస్థానము నందు శనిసంచారం ఉండటం, కుజప్రభావం వల్ల భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం వంటివి జరిగాయి. 2010 ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లోపు మీకు పునర్వివాహం కాగలదు. యోగ్యురాలైన భార్య లభిస్తుంది.

వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను [email protected] కు పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, నక్షత్రంతోపాటు ఊరు పేరును జోడించడం మరవకండి. ఈ వివరాలు లేనిదే మీ సమస్యకు సమాధానం ఇవ్వడం కష్టతరమవుతుంది.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.

వెబ్దునియా పై చదవండి