వినయ్ కుమార్ గారూ.. మీ ఇద్దరికీ 24 పాయింట్లు కుదిరాయి

FILE
వినయ్ కుమార్ - కరీంనగర్:

మీరు సప్తమి బుధవారం ధనుర్ లగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. మీరు అనుకున్న అమ్మాయి చతుర్ధశి శుక్రవారం, ధనుర్ లగ్నము, స్వాతి నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. లగ్నము బలాలు బాగున్నాయి.

రాశి బలాలు బాగున్నాయి. నక్షత్ర బలాలు బాగున్నాయి. మీ ఇద్దరి జాతక కలయికలు బాగున్నాయి. ఇద్దరికీ 33 పాయింట్లకు 24 పాయింట్లు కుదిరాయి.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.

వెబ్దునియా పై చదవండి