మీరు చవితి గురువారం, కర్కాటకలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 ఆగష్టు వరకు అష్టమి శనిప్రభావం అధికంగా ఉండటం ప్రతీ శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి.
2012 ఆగష్టు తదుపరి మీరు బాగా స్థిరపడతారు. 2000 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2013 నుంచి 2019 వరకు యోగాన్ని తదుపరి బుధ మహర్థశ 17 సం||ములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించడం వల్ల మనోసిద్ధి చేకూరి అభివృద్ధి చెందుతారు.