జగధీష్ గారూ.. తక్షక కాలసర్పదోషానికి శాంతి చేయించండి.
సోమవారం, 2 జులై 2012 (17:42 IST)
FILE
జగధీష్-చిత్రదుర్గా:
మీరు పంచమి బుధవారం, వృశ్చికలగ్నము, మృగశిర నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు గురు, కేతువులు ఉండటం వల్ల భాగ్యాధిపతి అయిన చంద్రుడిని రాహువు పట్టడం వల్ల, తక్షక కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి.
శుభం కలుగుతుంది. 2014 నుంచి మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2015 నుంచి 2012 వరకు మిగిలిన గురు మహర్ధశ యోగాన్ని, తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి యోగాన్ని ఇస్తుంది. మంచి మంచి అవకాశాలు లభించి అభివృద్ధి చెందుతారు. లక్ష్మీ గణపతిని పూజించినా మీకు శుభం కలుగుతుంది.