నా జాతక వివరాలు తెలియజేయగలరు..

సాయిప్రశాంతి-రాజమండ్రి:

మీరు తదియ సోమవారం తులా లగ్నము ఆశ్రేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. లగ్నము నందు గురు, రాహువులు ఉండటం వల్ల చదువుల్లో ఏకాగ్రత వహించనా బాగా అభివృద్ధి చెందుతారు.

మీ 23 లేక 24 సం||ము నందు బాగా స్థిరపడతారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోం ఉన్నందువల్ల 3 నెలలకు ఒక శనివారంనాడు శనికి తైలాభిషేకం చేయించినా శుభం కలుగుతుంది.

2008 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమయింది. ఈ శుక్రుడు 2014 నుంచి 2028 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. సంకల్పసిద్ధిగణపతిని పూజించినా శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి