మీరు షష్ఠి సోమవారం ధనుర్‌లగ్నము, ముఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 ఆగష్టు వరకు శని ప్రభావం ఉండటం వల్ల, ప్రతీ శనివారం 9సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. వ్యయ స్థానము నందు రవి, బుధ, శుక్ర, గురులు ఉండటం వల్ల, మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడి బాగా అభివృద్ధి చెందుతారు.
భార్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. 2013 మార్చి లోపు మీకు వివాహం అవుతుంది. 2015 వరకు రవి మహర్థశ సామాన్యంగా ఉన్నా తదుపరి చంద్ర మహర్థశ 10 సం||ములు కుజ మహర్థశ 7 సం||ములు మంచి యోగాన్ని ఇస్తుంది. ఆధిపత్యుడిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది.