నేను శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాను...

హేమశేఖర్-గుడివాడ:

మీరు అమావాస్య సోమవారం, సింహలగ్నము పుష్యమి నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మిచారు. 2014 చివరివరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఆరోగ్యములో అధికమైన జాగ్రత్త అవసరం. కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడతారు.

లాభస్థానము నందు రాహువు ఉండి, పంచమ స్థానము నందు కేతువు ఉండి, గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, విషధారకాలసర్పదోష శాంతి చేయించండి.

మీ సమస్యలు తొలగిపోతాయి. 2012 మే తదుపరి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. 2013 నందు బాగా స్థిరపడతారు. ఆరోగ్య గణపతిని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి