శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు బయటికి పంపుతాయి. అందువల్ల కిడ్నీలను సంరక్షించుకోవాలి. వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం ఈ పండ్లను, అలాగే కొన్ని పదార్థాలను తీసుకోవాలి.
ఇంకా ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా స్ట్రాబెర్రీల్లో వుండే ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేలా తోడ్పడతాయి.