మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర

సోమవారం, 25 నవంబరు 2019 (15:26 IST)
ఈ రోజును (నవంబర్ 25) ‘మహిళలపై హింస నిర్మూలన’ దినంగా ఐరాస ప్రకటించింది. మహిళలు ఎదుర్కొంటున్న హింస గురించి అవగాహన కల్పించేందుకు దీన్ని ప్రకటించింది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని ఐరాస చెబుతోంది.
 
1947 నుంచి భారత్‌లో సమాన హక్కుల కోసం మహిళలు పోరాటాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘మహిళలపై హింస నిర్మూలన’ దినం సందర్భంగా వాటిలో కొన్ని ప్రధాన ఘట్టాలను వీక్షకుల ముందుంచేందుకు బీబీసీ ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) చిత్రం రూపొందించింది.
 
వర్చువల్ ట్రైన్‌లో పయనిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు