పైల్స్.. మొలలు ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. పైల్స్ వున్నవారు ప్రత్యేకించి ఈ క్రింది పదార్థాలను దూరంగా పెట్టడం మంచిది. ఐనా అశ్రద్ధ చేసి వాటిని తింటే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. కూర్చోలేరు, నిలబడలేరు, ఆ పరిస్థితి తలెత్తుతుంది. అందుకే ఈ క్రింది పదార్థాలను పక్కన పెట్టేయాలి.
9. అధిక ఫైబర్
పైల్స్ తగ్గించుకోవడం ఎలా?
ముల్లంగి రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే పైల్స్‌కు సాధారణ నివారణ అని చెపుతారు. 1/4 వ కప్పుతో ప్రారంభించి, క్రమంగా రోజుకు రెండుసార్లు సగం కప్పుకు పెంచుతూ తాగితే ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరి నూనె, పసుపు కలపాలి. పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. కొబ్బరినూనె, పసుపు మిశ్రమాన్ని శక్తివంతమైన కలయికగా మారుస్తుంది. ఈ మిశ్రమాన్ని కాటన్‌తో తీసుకుని పైల్స్ వున్న ప్రాంతంలో సుతిమెత్తగా అద్దాలి. అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.