ఈ రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్, రోడ్డు కాంట్రాక్టర్లకు తాత్కాలిక రాజీ పరిష్కారాలైనటువంటి ట్రాక్టర్ గ్రేడర్లను వినియోగించడం, మాన్యువల్ లేబర్ వినియోగించడం వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. గ్రామీణ, పట్టణ, జిల్లా రహదారులు, భూ అభివృద్ధి, అంతర్గత హౌసింగ్, వాణిజ్య రోడ్ల కోసం గ్రేడింగ్ అప్లికేషన్‌లను విస్తరించడానికి ఇది అనువైన యంత్రం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైనటువంటి స్మార్ట్ సిటీ, పీఎంజీఎస్‌వై రోడ్లు వంటి వాటికి అవసరమైన గ్రేడింగ్‌తో సహా పలు ప్రాజెక్టులలో పాల్గొనడానికి చిన్న రహదారి కాంట్రాక్టర్లను ఇది అనుమతిస్తుంది.