హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ప్రకారం చూసుకుంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి 43,840కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.830 తగ్గి రూ.47,830కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.1500 తగ్గి 70,200కి చేరింది.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలను పరిశీలిస్తే,
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,170 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430గా ఉంది.
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,690గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.