ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) నేడు ప్రత్యేక ఆఫర్లను సెప్టెంబర్ నెల కోసం తమ ఉత్సాహపూరితమైన, ఆకర్షణీయమైన, స్పోర్టీ శ్రేణి మోడల్స్‌పై ప్రకటించింది. ఈ ఆఫర్లు 30 సెప్టెంబర్ 2022 వరకూ లభిస్తాయి.
ఈ ఆఫర్లలో భాగంగా....
1. మోడల్ ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ
· క్యాష్‌బ్యాక్ ఆఫర్ 3000/– రూపాయలు (ఒడిషా,పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, తమిళనాడు)
· క్యాష్ బ్యాక్ ఆఫర్ 5000/– రూపాయలు (కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, గోవాలలో లభ్యం)
2. మోడల్ : ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ
· క్యాష్‌బ్యాక్ ఆఫర్ 3000/– రూపాయలు (ఒడిషా,పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్, తమిళనాడు)
రాబోతున్న పండుగలను పురస్కరించుకుని యమహా తమ మొత్తం శ్రేణి ద్వి చక్రవాహనాలపై భారతదేశ వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఆఫర్లను అందిస్తుంది. కాల్ ఆఫ్ ద బ్లూ బ్రాండ్ ప్రచారం ద్వారా యమహా ఇప్పుడు ప్రీమియం శ్రేణి మోటర్‌సైకిల్ మరియు స్కూటర్ మోడల్స్‌ను ప్రచారం చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారుల షాపింగ్ అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా బ్రాండ్‌తో వారి బంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా చేసుకుంది.