ఐఐపిహెచ్‌లో షార్ట్ టెర్మ్ సమ్మర్ కోర్సులు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్)లో షార్ట్ టెర్మ్ సమ్మర్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం 30 నుంచి 45 రోజుల వ్యవధి కలిగిన ఈ కోర్సుల్లో ఆర్ ప్రోగ్రామింగ్ ఫర్ రీసెర్చర్స్, డేటా మేనేజ్‌మెంట్ వర్క్ షాప్ (మైక్రోసాఫ్ట్ ఎక్సెల్), గ్రాంట్ ప్రపోజల్ రైటింగ్‌లు ఉన్నాయి.

వీటితో పాటు డేటా మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్, ఫౌండే,న్ కోర్స్ ఇన్ హెల్త్ రీసెర్చ్ మెథడ్స్, డేటా మేనేజ్మెంట్ వర్క్‌షాపు, డేటా మేనేజ్‌మెంట్ వర్క్‌షాపు తదితర కోర్సులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం పీహెచ్‌ఎఫ్‌ఐ.ఓఆర్‌జి/ఐఐపీహెచ్/ఐఐపీహెచ్‌హెచ్.హెటీఎం అనే వెబ్‌సైటులో చూడొచ్చు.

వెబ్దునియా పై చదవండి