ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి. ఈ దరఖాస్తుల పూర్తికి వచ్చే నెల అంటే నవంబర్ 14, 2019 చివరి తేదీ
దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2019
విద్యార్హతలు: 10వ తరగతి
వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14-11-2019