పరిస్థితులను నిశితంగా గమనిస్తూనే వున్నామని.. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్‌ను తెలియజేస్తామని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా నీట్ పరీక్షలను కూడా ఎన్టీఏ వాయిదా వేసింది. 15వ తేదీన పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఎన్టీఏ తదుపరి నిర్ణయాన్ని తీసుకోనుంది.