ఈ మిల్క్ షేక్ ఎవరు తయారుచేశారో, ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు. కానీ, ట్విట్టర్లో ఈ రెసిపీపై జోకులు మాత్రం టపాసుల్లా పేలుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోలా రెస్పాండ్ అవుతూ ఈ మిల్క్ షేక్ తయారుచేసిన వాళ్లని వెతికి పట్టుకోమని ట్విట్టర్లో రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక ఈ వంటకంలో వండిన, పసుపు, తడిసిన మ్యాగీతో పొరలుగా ఉండే తెల్లటి క్రీము పాలు. ఆరెంజ్ క్యారెట్ మరియు పచ్చి బఠానీల చిన్న ముక్కలు వున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.