కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటిలోనే ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకే ఐసోలేషన్ కిట్టు పంపాలని నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా అందించనుంది.
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 32,224గా ఉండగా ఇందులో 12,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో దాదాపు 10 వేల మంది ఇళ్ల నుండే చికిత్స పొందుతున్నారు.
కిట్‌లో గల పరికరాలు:-
1. శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు.
2. హైడ్రాక్సీక్లోరోక్సిన్.
7. ఎసిడిటీని తగ్గించే మాత్రలు.
8. ఏం చేయాలి, ఏం చేయకూడదు? అని అవగాహన పెంపొందించే పుస్తకం.