కరోనా లక్షణాలలో రోగికి దగ్గు ముఖ్యమైన లక్షణం కాగా, విరేచనాలు రకాల సమస్యలు కనిపిస్తున్నట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో చికాకు సమస్య, కళ్లలో చూపు మసకబారడం, కళ్లల్లో కాంతి తగ్గడం, నీరు కారం, కళ్లల్లో నొప్పి, కనురెప్పల పొరలు వాపు వుంటే ఒమిక్రాన్ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు.