SS Dushyant, Ashika Ranganath
ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. స్టేజ్ షో లనుంచి కాలేజీ డేస్ లో నాటకాలు వేసిన అనుభవంతో దుశ్యంత్ వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ చిత్ర టీజర్ ను చూస్తే, నాలుగు జన్మల కథగా అనిపిస్తుంది. గందర్వలోకం, బ్రిటీష్ కాలం, రాజుల కాలం, వర్తమానం ఇలా నాలుగు కాలాల నాటి కథగా దర్శకుడు సింపుల్ సుని తెరకెక్కించారు.