నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాం. కానీ కొన్ని అవకాశాలను కోల్పోయామని కామెంట్ చేశారు. దిగ్గజ జట్లపై గెలిచినా ఓడిన మ్యాచ్‌ల్లో తమ జట్టు గెలిచి వుంటే బాగుండేదని కోచ్ చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆప్ఘనిస్థాన్ జట్టుకు మంచి భవితవ్యం వుందని కోచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.