అయితే తనకు ఈత రావడంతో ఆత్మహత్యకు నీటిలో పడటం సరికాదనుకున్నానని తెలిపాడు. మరోసారి చీకటి ప్రదేశంలోకి వెళ్ళి ప్రశాంతం వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నాను. కానీ ఆ సమయంలో ఇంకా ఏదో సాధించాలనే తపన తనలో ఎక్కువైంది. ఆలోచించడం వేరు, చేయడం వేరు అనే విషయం తనకు అప్పుడో బోధపడింది.
ఇక ఆత్మహత్య అనే విషయాన్నిపక్కను పెట్టి నా అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యా' అని మాజీ స్పిన్నర్ హాగ్ తెలిపాడు. ఈ క్రమంలోనే 2003, 2007ల్లో ఆస్ట్రేలియా సాధించిన వన్డే వరల్డ్ కప్‌ల్లో హాగ్ కీలక పాత్ర పోషించాడు.