ఇదిలా ఉంటే మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డయానా ఎడుల్జి మాట్లాడుతూ.. బీసీసీఐ ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలు మహిళల కోసం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌ను అభివృద్ధి పరిచేందుకు బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక భారత్ తరపున తొలి మహిళా క్రికెటర్ ఆస్ట్రేలియా స్వదేశీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని తెలిపారు.