తన ఫెవరెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తీవ్ర పరాభావన్ని, అవమానాలను ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్, అందరూ ఊహించినట్టే ఐపీఎల్ 2022 సీజన్లో కొత్త జట్టుకి ఆడబోతున్నట్టు ప్రకటించారు.
అయితే, ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ ఇద్దరూ నాకంటే బాగా ఆడుతున్నారు. నా కంటే బాగా బ్యాటును బంతి మధ్యలో నుంచి కొట్టగలుగుతున్నారు. వారికి అవకాశం ఇవ్వడమే కరెక్ట్. ఓ ప్రొఫెషనల్ అథ్లెట్‌గా జట్టు ఇచ్చే ప్రతీ దాన్ని చిరున/వ్వుతో స్వీకరించాల్సి ఉంటుంది. జట్టుతో ఉన్నప్పుడు డ్రింక్స్ మోయడానికి కూడా నేనెప్పుడూ సిగ్గు పడలేదు.