అయ్యబాబోయ్ ఆరెంజ్ ఆర్మీ... అభిష్ 12 బంతుల్లో 37 పరుగులు, స్టేడియంలో వెంకీ, సీఎం రేవంత్

ఐవీఆర్

శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (21:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ SRH విజృంభిస్తోంది. అభిషేక్ శర్మ కేవలం 10 బంతుల్లో 33 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. వరస చూస్తుంటే ఆరెంజ్ ఆర్మీ గెలిచేట్లే వుంది.
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర 12, రుతురాజ్ 26, రహానే 35, శివమ్ దూబె 45, జడేజా 31, మిచ్చెల్ 13, ధోనీ 1 పరుగు చేసారు. సన్ రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో పరుగులు తీయడంలో సూపర్ కింగ్స్ కష్టపడ్డారు.

Our OG #OrangeArmy member is in the house pic.twitter.com/eT63SjotLj

— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2024

Honourable Chief Minister of Telangana, Mr. Revanth Reddy, cheering on the SunRisers at Uppal #PlayWithFire #SRHvCSK pic.twitter.com/PjF12E3b2O

— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2024

Legendary Brahmanandam garu watching #CSKvsSRH match at Uppal stadium pic.twitter.com/4uahQoXiJK

— Hanu (@HanuNews) April 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు