యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన శుక్రవారం ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది.