పూర్తిపేరు: క్లైవ్ హుబెర్ట్ లాయిడ్ పుట్టినతేది: ఆగస్టు 31, 1944, క్వీన్స్‌టౌన్, జార్జ్‌టౌన్, డెమెరారా, బ్రిటీష్ గయానా ఎత్తు: ఆరు అడుగుల 4 అంగుళాలు ప్రస్తుత వయస్సు: 65 ఆడిన జట్లు: వెస్టిండీస్, బ్రిటీష్ గయానా, గయానా, లాంక్‌షైర్ ముద్దుపేరు: బిగ్ సి, హుబెర్ట్ బ్యాటింగ్ శైలి: ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ బౌలింగ్ శైలి: కుడిచేతివాటం మీడియం ఫాస్ట్ టెస్ట్ ఆరంగేట్రం: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్, ముంబయి, డిసెంబరు 13-18, 1966 చివరి టెస్ట్: ఆస్ట్రేలియా- వెస్టిండీస్, సిడ్ని, డిసెంబరు 30, 1984- జనవరి 2, 1985 వన్డే ఆరంగేట్రం: ఇంగ్లండ్- వెస్టిండీస్, లీడ్స్, సెప్టెంబరు 5, 1973 చివరి వన్డే: పాకిస్థాన్- వెస్టిండీస్, మెల్‌బోర్న్, మార్చి 6, 1985
బ్యాటింగ్ గణాంకాలు: టెస్ట్‌లు ఆడిన మ్యాచ్‌లు: 110 ఇన్నింగ్స్: 175 పరుగులు: 7515 అత్యధిక స్కోరు: 242 నాటౌట్ సగటు: 46.67 సెంచరీలు: 19 అర్ధ సెంచరీలు: 39 సిక్స్‌లు: 70 క్యాచ్‌లు: 90