పరువు హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
— ChotaNews App (@ChotaNewsApp) March 28, 2025
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పరితోటలో పరువు హత్య కేసులో నిందితుడు సదయ్యను చీమలపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒంటరిగా హత్య చేశాడా, ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్న పోలీసులు. https://t.co/Wt3wJxhgK9 pic.twitter.com/WDFIM9hMUN