బెట్టింగ్‌తో నష్టం.. చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో..
— ChotaNews App (@ChotaNewsApp) February 17, 2025
తూర్పు గోదావరి: కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీమేస్తీ సతీష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టపోయానని అందుకే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేరుపాలెం బీచ్ వద్ద నుంచి తన తమ్ముడికి సెల్ఫీ వీడియో… pic.twitter.com/l5DN8IEbCr