కలియుగం.. వావి వరుసలు, వయోభేదం లేకుండా ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ప్రేమ అనే పదానికి నిర్వచనం ఏంటనేది చాలామందికి మరిచిపోయినట్లు ప్రస్తుత వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి టీచర్‌ని ప్రేమించాడు. కానీ ఆమె ప్రేమకు నిరాకరించడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.