హాలులో నలుపు రంగు వస్తువులను ఉంచడం తగ్గించండి!

FILE
ఇంటి ప్రధాన ద్వారం కంటే ముందుగాని, హాలులో గాని నీలి లేదా నలుపు రంగు వస్తువులను సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఇవి అతిథులలో మీ పట్ల వ్యతిరేక ధోరణిని పెంపొందిస్తాయి.

మీరైనా హాలులో కూర్చున్నప్పుడు ప్రధాన ద్వారం నుంచి నలుపు రంగుల్లో (ఒకవేళ మీ స్కూటర్ లేదా కారు ఉండి ఉంటే) ఉండే వాహనాలను మీకు కనిపింటేట్లుగా పార్క్ చేయకండి. కొద్దిగా పక్కగా జరుపుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అలాగే మీ ఆఫీసులో ఒక రివాల్వింగ్ ఛెయిర్‌లోనే మీరు కూర్చుంటే కనీసం ఒక అర్థగంటైనా సోఫాలాగా ఉండే (పూర్తి సపోర్ట్ ఉండే) కూర్చీలో కూర్చోండి). మీరే యజమాని అయితే సోఫాకాక కేవలం ఒక్కరే కూర్చోగల సోఫాలాంటి చక్కని కుషన్, వెనుక పూర్తిగా తప్పనిసరిగా వీపు ఆనుకుని, చేతులు కూడా పెట్టుకొనగలిగే కూర్చీలను ఎంచుకుంటే సానుకూల ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి