జవాబులు కనుక్కోండి పిల్లలూ..?!

ప్రశ్నలు :

1. మొఘల్ మ్యూజియంను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు?

2. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-1 భూముల విషయంలో ఏ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది?

3. అంతరిక్ష రంగానికి సంబంధించి పీఎస్ఎల్‌వీ పూర్తి పేరేంటి?

4. "నా దృష్టిలో ఎల్టీటీఈ ప్రభాకరన్ తీవ్రవాది కాడు" అన్న ముఖ్యమంత్రి ఎవరు?

5. "ఇండియన్ బై చాయిస్" పుస్తక రచయిత పేరేంటి?

జవాబులు :
1. న్యూఢిల్లీ
2. గోవా
3. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్
4. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి
5. అమిత్ దాస్ గుప్తా.

వెబ్దునియా పై చదవండి