పిల్లలూ.. వీటికి జవాబులు తెలుసా..?!

ప్రశ్నలు :

1. సమాచార హక్కు అమలుకుగానూ ఇచ్చే అవార్డులను స్వీకరించవద్దని నిర్ణయించుకున్న ప్రభుత్వాధికారులు ఎవరు?

2. అడాల్ఫ్ హిట్లర్ క్రూరత్వాలపై "ద రీడర్" అనే పుస్తకాన్ని రాసినవారి పేరేంటి?

3. డార్జిలింగ్ ఏ వస్తువుల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినది?

4. "ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద సెమి అండ్ ట్రోపిక్స్"ను మనం ఏ అబ్రివేషన్‌తో సూచిస్తున్నాం?

5. తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించి, గత ఎన్నికలలో ఒకే ఒక సీటును గెలుచుకున్న ప్రఖ్యాత దక్షిణాది నటుడి పేరేంటి?

జవాబులు :
1. కేంద్ర సమాచార కమీషన్ కమీషనర్, ఇతర సభ్యులు
2. బెర్నార్డ్ ఫ్లింక్స్
3. తేయాకు
4. ఇక్రిశాట్ (ఐసిఆర్ఐఎస్ఎటి)
5. విజయకాంత్.

వెబ్దునియా పై చదవండి