మీకు ఇవి తెలుసా..?!

ప్రశ్నలు :

1. కామేశ్వరి ఫెస్టివల్ పేరిట ప్రతి ఏటా జాతీయస్థాయి సంగీతోత్సవాలు నిర్వహిస్తున్న అసోంలోని దేవాలయం పేరేంటి?

2. ఎంఎఫ్ హుస్సేన్‌పై పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠాన్ని తీసివేయాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది?

3. "ఫారెక్స్" మార్కెట్ అంటే ఏంటి?

4. ముంబై తీరాన నౌకాదళ మ్యూజియంగా ఏర్పాటైన నౌక ఏది?

5. దేశంలోని తొలి మహిళా యూనివర్సిటీ పేరేంటి?

జవాబులు :
1. గౌహతిలోని కామాఖ్య ఆలయం
2. హిమాచల్‌ప్రదేశ్
3. పారిన్ ఎక్ఛేంజ్ మార్కెట్
4. ఐఎన్ఎస్ విక్రాంత్
5. సోనిపట్‌లో ఉన్న భగత్‌సింగ్ విశ్వవిద్యాలయం.

వెబ్దునియా పై చదవండి