సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలు తీవ్రమైన కాలేయ సమస్యలను కలిగిస్తాయి. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అదే సమయంలో, ఈ కార్బోనేటేడ్ పానీయాలు కూడా ఊబకాయం సమస్యకు దోహదం చేస్తాయి. చక్కెర నూనె, పిండి వంటి శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా కాలేయానికి హానికరం. ఈ పదార్థాలు శరీరంలో క్యాన్సర్ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. కనుక ఇలాంటి పదార్థాలకు దూరంగా వుండాలి.