తెల్ల ఉల్లిపాయ అరుదైన, ఔషధ విలువలు పుష్కలంగా వున్నటువంటిది.
తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
తెల్ల ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
తెల్ల ఉల్లిపాయలో ఉండే ప్రొటీన్లు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
తెల్ల ఉల్లిపాయలను మగవారు తింటుంటే అవసరమైన శక్తి లభిస్తుంది.
ఇందులోని ప్రీబయోటిక్స్ కడుపులో నులిపురుగులు ఏర్పడకుండా నిరోధిస్తుంది.